అమెరికా-భారత్: ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హత్య ‘కుట్ర’ ఛేదించింది.. భారత్‌కు అమెరికా వెల్లడి..!
అమెరికా-భారత్ : అమెరికాలో ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్త సంచలనం సృష్టించింది. దీనిపై భారత్ స్పందించింది. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని ...