ప్రతి ఒక్కరికీ సంతృప్తి కలిగేలా ఫిర్యాదులను పరిష్కరించాలి
'స్పందన', 'జగనన్నకు చెబుతాం' కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులకు సంతృప్తికరమైన పరిష్కారాలే లక్ష్యంగా సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను డీఆర్‌వో గాయత్రీదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ...