తెదేపా కార్యకర్త ముఖంపై బూటుకాలితో తన్నిన ఎస్సై
వి.కోటలో పెద్దపంజాణి ఎస్సైగా పనిచేస్తోన్న శ్రీనివాసులు రెచ్చిపోయారు. చరవాణిపై తెదేపా స్టిక్కర్ వేసుకున్నాడనే కారణంతో ఆ పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్సై తీరును ...
వి.కోటలో పెద్దపంజాణి ఎస్సైగా పనిచేస్తోన్న శ్రీనివాసులు రెచ్చిపోయారు. చరవాణిపై తెదేపా స్టిక్కర్ వేసుకున్నాడనే కారణంతో ఆ పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్సై తీరును ...
చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైకాపాకు ఆదివారం ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేతను కలిశారు. పవన్ ...
ఆంధ్రాలో అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్తుంటే పచ్చనేతలు, పచ్చ మీడియాకు మాత్రం పచ్చకామెర్లు వచ్చాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా ...
ఎల్లోమీడియా అండతో టీడీపీ నేతలు విషం కక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. బుధవారం మండలంలోని వెలుగోను గ్రామంలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ...
తెదేపాతోనే కార్మికుల అభ్యున్నతి సాధ్యమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో టెక్కిలి నుంచి కుప్పం వరకు చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఇక్కడికి ...
నగరంలోని షౌవూకారుపేటకు చెందిన 40 మంది జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో శనివారం చేరారు. వారికి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జగనన్న ...
తెలుగు దేశం / జనసేన పార్టీ అభ్యర్థి : డాక్టర్ కలికిరి మురళి మోహన్వైయస్సార్ అభ్యర్థి : డా. సునీల్‌కుమార్కాంగ్రెస్ అభ్యర్థి :బీజేపీ అభ్యర్థి :ఇతరులు : ...
తెలుగు దేశం / జనసేన పార్టీ అభ్యర్థి : డాక్టర్ వి ఎం .థామస్వైయస్సార్ అభ్యర్థి : కలతూరు కృపాలక్ష్మికాంగ్రెస్ అభ్యర్థి :బీజేపీ అభ్యర్థి :ఇతరులు : ...
తెలుగు దేశం / జనసేన పార్టీ అభ్యర్థి : ఎన్ .అమరనాథ్ రెడ్డివైయస్సార్ అభ్యర్థి : ఎన్. వెంకటగౌడకాంగ్రెస్ అభ్యర్థి : బీ శివ శంకర్బీజేపీ అభ్యర్థి ...
తెలుగు దేశం / జనసేన పార్టీ అభ్యర్థి : నారా చంద్రబాబు నాయుడువైయస్సార్ అభ్యర్థి : కె. జె. భరత్కాంగ్రెస్ అభ్యర్థి : ఆవుల గోవిందరాజులు (ఆవుల ...
© 2024 మన నేత