దంపతులపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు పట్టుబడ్డాడు
తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని సంజీవనగర్ జీరోరోడ్డులో నివాసముంటున్న మాజీ సైనికోద్యోగి దంపతులపై దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గంగయ్య ప్రకటించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ...