తల్లిదండ్రుల మందలింపుతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు
తల్లిదండ్రుల మందలింపుతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పుట్టపర్తి మండలంలో చోటుచేసుకుంది. పెదపల్లి పంచాయతీ బత్తలపల్లిలో నివాసముంటున్న కల్పన, నాగరాజు దంపతులకు ఓనూరు మారెమ్మగుడిలో అర్చకులుగా ...