జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు
అనంతపురం టవర్ క్లాక్: జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో ...