జగన్‌పై తోబుట్టువుల దండయాత్ర!
ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన తోబుట్టువులు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు ...
ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన తోబుట్టువులు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు ...
‘వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. అధికారాన్ని వాడుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని ఈ విషయంలో వెనకేసుకు రావడమే కాకుండా మళ్లీ ఆయనకే లోక్‌సభ టికెట్ ఇవ్వడం ...
నేడు కడప జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి పర్యటించనున్నారు. షర్మిళ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా ఖరారైన నేపద్యంలో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ ...
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. ఇవాళ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో కడప జిల్లా ...
తిరుపతిలలో న్యాయసాధాన సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభలో ...
‘‘ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే పదేళ్లపాటు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ...
ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటున్నారే.. ఎందుకు సిద్ధం.. దగా చేయడానికి సిద్ధమా? ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారంటూ.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నగరిలో ...
రాజశేఖరరెడ్డి మాట తప్పని నాయకుడు. జగనన్న ఇచ్చిన ప్రతి మాటా తప్పారు. అందుకే వైకాపా ప్రభుత్వం పోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా ...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ...
ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం ...
© 2024 మన నేత