సీఎం జగన్‌తో భేటీ.. అవనిగడ్డ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన
వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్నారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు. అయితే.. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారాయన. ...