రైల్వే స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచండి
రైల్వేస్టేషన్ కన్సల్టెంట్ కమిటీ డివిజనల్ మరియు స్టేషన్ కమిటీ ప్రతినిధులు అనంతపురం రైల్వేస్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని ఉద్ఘాటించారు. ...