వైకాపాలో బీసీలకు అన్యాయం.. కూటమికే మద్దతిస్తాం
జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ...
జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ...
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ...
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. ...
పాలెగాళ్ల రాజ్యంలో ప్రజలు విసిగి పోయారని, ప్రజాపాలన రావాలని అంతా కోరుకుంటున్నట్లు కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీ తెదేపా అభ్యర్థులు ...
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ...
‘‘అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృషి చేశారు. కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి 50 వేల ...
వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సొంత నిధులతో బోర్ల మరమ్మతులు చేయిస్తుంటే అడ్డుకోవాలని చూడడం దారుణమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ...
గొంతు తడపకుండా ఎన్నాళ్లు మాకు ఈ కన్నీటి కష్టాలు.. అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో మహిళలు ...
బీసీలకు పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఐక్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ ...
ధర్మవరంలో రహదారి అభివృద్ధి పనులు అడ్డుకునే యత్నంసొంత నిధులతో రోడ్డు వేస్తానంటూ హంగామారోడ్డుపై బైఠాయించి నానాయాగిసూరితో పాటు అనుచరుల అరెస్ట్ రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే ...
© 2024 మన నేత