మడకశిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ని ప్రకటించడంతో కార్యకర్తలు నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసారు
మడకశిర నియోజకవర్గం2024 శాసన సభ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నారా చంద్రబాబునాయుడు గారు ...