శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా చింతా సుధాకర్ బాధ్యతలు చేపట్టారు.
అనంతపూర్: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ చింతా సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ...