డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ...
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ...
సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై ...
పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న ...
ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ, వార్డు వాలంటీర్లు.. దానికి వారి జీవితాలు, ...
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే సార్వత్రిక ఎన్నికలు ఇవి. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈనెల 16 నుంచి ఎన్నికల ప్రవర్తనా ...
‘ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే మీ పరిధిలో రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడమేంటి? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? రాజకీయ హత్యలకు పాల్పడేంతలా పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ...
ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేక పోయారో అడుగుతాం వారి నివేదిక ఆధారంగా తదుపరి ...
ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ...
వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి.. వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ...
‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మంత్రులు వారి అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథిగృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ...
© 2024 మన నేత