• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, June 1, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home భక్తి

సత్యసాయినామస్మరణ జపించే శక్తిని స్మరించుకోండి.

BN Aishwarya by BN Aishwarya
December 24, 2023
in భక్తి
Reading Time: 1min read
0
1
SHARES
102
VIEWS
Share on FacebookShare on WhatsApp

భక్తుల నామస్మరణతో పుట్టపర్తి మారుమోగింది. ప్రతి హృదయం భక్తి సముద్రంలా మారింది. ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ మానవాళిని సేవ, ప్రేమ మార్గంలో నడిపించిన సత్యసాయిని భక్తులు అభయ ప్రదాయ నమః అని కీర్తించారు.

జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి

ఇంకాచదవండి

దాదులూరు గ్రామంలో అత్యంత వైభంగా జరుగుతున్న జాతర

March 14, 2024

వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన కార్యక్రమం

January 24, 2024

పుట్టపర్తి: భక్తుల సందడితో పుట్టపర్తి మారుమోగింది. ప్రతి హృదయం భక్తి సముద్రంలా మారింది. ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ మానవాళిని సేవ, ప్రేమ మార్గంలో నడిపించిన సత్యసాయిని భక్తులు అభయ ప్రదాయ నమః అని కీర్తించారు. ఎటు విన్నా.. సాయి.. సత్యసాయి పేరు వినిపిస్తోంది.

శనివారం పుట్టపర్తిలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు కోట్లాది అశేష భక్తజనం మధ్య వేణుగోపాలస్వామి రథోత్సవంతో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పెద్దవెంకమరాజు కల్యాణ మండపం నుంచి ఉత్తర గోపురం వద్దకు రథాన్ని తీసుకొచ్చారు.

సాయికుల్వంత్ మందిరంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సాయి విద్యార్థుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య వేణుగోపాలస్వామి, సీతారాములు, హనుమంతుల ఉత్సవ మూర్తులను గోపురం ద్వారం వద్దకు తీసుకొచ్చారు.

రథోత్సవంలో ప్రత్యేకంగా అలంకరించబడిన ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, సత్యసాయిని కీర్తిస్తూ రథాన్ని లాగారు. పూలమాలలు చల్లి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.

సీతారాములు, హనుమాన్ ఉత్సవ విగ్రహాల పల్లకీని ఆర్జే రత్నాకర్, ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీసుకెళ్లారు.

Tags: BhaktiDevotionGodPuttaparti

ఇంకాచదవండి

భక్తి

దాదులూరు గ్రామంలో అత్యంత వైభంగా జరుగుతున్న జాతర

March 14, 2024
భక్తి

వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన కార్యక్రమం

January 24, 2024
భక్తి

సంక్రాంతి మూడు రోజుల పండుగ

January 11, 2024
భక్తి

హంపిలో పోటెత్తిన పర్యాటకులు

January 11, 2024
భక్తి

గోవిందా వైకుంఠా

December 24, 2023
భక్తి

క్రిస్మస్ వేడుకలు

December 24, 2023
Next Post

టీడీపీ-జనసేన సంయుక్తంగా అనంతపురంలో 'గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది' కార్యక్రమాలు

Discussion about this post

  • జనసేన ఇంచార్జ్ చిలకం ని నిర్దోషిగా తీర్పు ఇచ్చిన కోర్టు
  • పదిలంగానే పాతాళగంగ ఉంది
  • చినగానిపల్లి
  • దోనిముక్కల
  • కస్సముద్రం

  • ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిని అనుభవిస్తున్నారు
  • ప్రొటీన్‌.. ప్రొటీన్‌.. ప్రొటీన్‌
  • ఆత్మకూరు
  • వికాసిత్ భారత్ నిర్వహణను బిజెపి విస్మరిస్తోందా?
  • ఓబుళాపురం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In