బీసీల అభివృద్ధి సంక్షేమం
బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం బికె. పార్థసారథి గారు ఎంతగానో కృషి చేసినారు.
బి.కే.పార్థసారథి గారు 2004, 2009 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడు. ఇపుడు 2024 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా పొటీ చేయుచున్నారు.
బి.కే.పార్థసారథి గారు టీడీపీ తరపున హిందూపురం లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Required
మన పార్థసారథి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలుచుకొని మన జిల్లా అభివృద్ధిలో బాగస్వాములవుదాం!
బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం బికె. పార్థసారథి గారు ఎంతగానో కృషి చేసినారు.
పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమకార్యమాలతో ప్రజాబలం పొందారు
సత్యసాయిజిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు మరియు నేతల బాధ్యతలు చేపట్టారు
ప్రభుత్వ పథకాలు అందరి అర్హులకు అందేలా మరియు న్యాయం అందేలా సుపరిపాలన.
పార్థసారథి మీద ప్రజలకు ఉన్న అమితమైన అభిమానం అన్ని వర్గాల వారీగా మంచి ఆదరణ ఉంది.
బి.కే.పార్థసారథి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టారు.
సమాజంలోని అణగారిన వర్గాల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేసేలా తెలుగుదేశం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది.
రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం కాగా, రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.
బీసీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు, వారికి సమగ్ర మద్దతునిచ్చేందుకు ఉద్దేశించిన చట్టాన్ని ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ తన ఉద్దేశాన్ని ప్రకటించింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండేలా చూస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.
18 ఏళ్లు నిండిన మరియు "స్త్రీనిధి" కింద నమోదైన కుటుంబాలకు చెందిన మహిళలకు వారి బ్యాంకు ఖాతాలలో నెలవారీ 1500 రూపాయలు జమ చేయబడతాయి.
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Copyright © 2024 Mana Netha. All Rights Reserved.