పెనుకొండ పట్టణం: పెనుకొండ పట్టణంలోని రొద్దం కూడలిలో అక్రమంగా కారులో గంజాయి తరలిస్తున్న చెలిచెరకు చెందిన నలుగురిని, రాయదుర్గానికి చెందిన ఒకరిని ఆదివారం అరెస్టు చేసినట్లు సిఐ రాజారమేష్ తెలిపారు.
నిందితుల నుంచి కిలో గంజాయి, వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించారు.
Discussion about this post