కే ఈరన్న గారి తండ్రి పేరు కే మల్లప్ప ఈయన 2019 సంవత్సరంలో మడకశిర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
అతని విద్యాభ్యాసం 1979 అక్టోబర్ న , 10వ తరగతి zphs ఉన్నత పాఠశాల అమరాపురంలో , ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనంతపురంలో పూర్తయింది.
k.eeranna-madakasira-assembly-constitunecy-elections-sri satyasai district-andhrapradesh
Discussion about this post