జితేంద్ర గౌడ్ 1960 అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఇతని తండ్రి పేరు ఆర్ రామచంద్ర గౌడ్ తల్లి పేరు ఆర్ సుమిత్ర.
ఆర్.జితేంద్ర గౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుంతకల్లు నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఆర్.జితేంద్ర గౌడ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి గుంతకల్లు మండల ఎంపీపీగా పని చేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.
Guntakal-assembly-elections-TDP-anantapur-Andhrapradesh
Discussion about this post