ఐదు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టులో తుది 11 మందిలో ఎవరు వచ్చినా బాగుంటుంది.
ప్రపంచకప్ ఫీవర్ ముగిసింది. ఇప్పుడు ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను ఆస్వాదించేందుకు టీమిండియా అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. చివరి 11 మందిలో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో వారికి దిగువ పోల్‌లో ఓటు వేయండి.
Discussion about this post