హిందూపురం పట్టణంలో రూ.30 కోట్లు వెచ్చించి నిర్మించిన నూతన మార్కెట్‌లోకి చిన్నపాటి వర్షం వచ్చినా నీరంతా ప్రవేశమార్గంలో నిలుస్తోంది.
హిందూపురం పట్టణంలో రూ.30కోట్లతో నిర్మించిన నూతన మార్కెట్ చిన్నపాటి వర్షం కురిసినా ముఖద్వారం వద్దే నిలుస్తోంది. ఒకటో నంబర్ షాపు నుంచి ఆరో నంబర్ షాపు వరకు వర్షపు నీటితో పాటు ప్రైవేట్ బస్టాండ్ నుంచి మార్కెట్ లోకి నీరు వచ్చి దుకాణాల ముందు నిలిచింది.
మార్కెట్‌కు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. రూ.10 చెల్లించి షాపులను స్వాధీనం చేసుకున్న వ్యాపారులు రూ.
Discussion about this post