గుండ లక్ష్మీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకురాలు. ఆమె 2014 నుండి 2019 వరకు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.
గుండ లక్ష్మీదేవి తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి శ్రీకాకుళం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, వైస్ చైర్ పర్సన్‌గా పని చేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా శాసనసభ్యురాలిగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.
Gunda Lakshmi Devi- TDP-Srikakulam MLA- Andhra Pradesh
Discussion about this post