• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, June 1, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home క్రైమ్

ప్రతి ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనలను అలవర్చుకోవాలి

KB Shadmeen by KB Shadmeen
December 25, 2023
in క్రైమ్, చదువు
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

అనంతపురం విద్య:

ప్రతి ఉపాధ్యాయుడు కొత్త ఆలోచనలతో బోధిస్తే వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని పాఠశాల విద్యా అదనపు సంచాలకులు, కేజీబీవీ పాఠశాలల కార్యదర్శి మధుసూదనరావు పేర్కొన్నారు. కేజీబీవీల్లో కొత్తగా నియమితులైన సీఆర్టీలు, పీజీటీలకు అనంతపురం శివారులోని వైటీ శివారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఇండక్షన్ శిక్షణ’ తరగతులు ఏర్పాటు చేశారు.

ఇంకాచదవండి

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024

ఈ నెల 16న ప్రారంభమైన శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదన్‌రావు మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానం, భాష, నడక, అందచందాలు తదితర అంశాల్లో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని, అనాథ, తండ్రిలేని, పేద బాలికలు చదివే కేజీబీవీలను ఉన్నతీకరించాలని కోరారు. పిల్లల ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.

డీఈవో నాగరాజు, సమగ్ర శిక్షాస్మృతి ఏపీసీ వరప్రసాదరావు, జీసీడీఓ మహేశ్వరి మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న విలువైన అంశాలను కేజీబీవీల్లో అమలు చేసి విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ చంద్రమోహన్‌రెడ్డి, అలెస్కో గోవిందారెడ్డి, ఎంఈఓలు గురుప్రసాద్‌, ఓబుళపతి, అసిస్టెంట్‌ సీఎంవో గోపాలకృష్ణయ్య, అసిస్టెంట్‌ ఏఎంఓలు మాధవరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతతో మీ విధులను నిర్వర్తించండి:

మీరు చెప్పే చదువుతోనే పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు. ఇలాంటి వృత్తిలోకి వచ్చిన మీరంతా బాధ్యతగా పనిచేయాలని కేజీబీవీ ఉపాధ్యాయులకు మధుసూదన్ రావు సూచించారు. మంగళవారం వచ్చిన ఆయన గార్లదిన్నె కేజీబీవీలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.

నోటు పుస్తకాలు సరిచేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తప్పుగా రాసిన వాటిని సరిదిద్దకపోతే పిల్లలకు ఎలా తెలుస్తుందని సీఆర్టీలను ప్రశ్నించారు. ఉపాధ్యాయులపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, అందుకు అనుగుణంగా పిల్లలను చదివించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

Tags: AnantapuramEducationKGBV

ఇంకాచదవండి

చదువు

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024
చదువు

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024
చదువు

ఈనెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

April 5, 2024
క్రైమ్

నాగేంద్రమ్మ పై దాడి

March 30, 2024
చదువు

ఆదర్శ పాఠశాల సి చేర్లోపల్లి(ఎపి మోడల్ స్కూల్స్ జూనియర్ కళాశాల) ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

March 24, 2024
క్రైమ్

అక్రమ మట్టి దందాను ఆపండి

March 20, 2024
Next Post

మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత

Discussion about this post

  • జనసేన ఇంచార్జ్ చిలకం ని నిర్దోషిగా తీర్పు ఇచ్చిన కోర్టు
  • పదిలంగానే పాతాళగంగ ఉంది
  • చినగానిపల్లి
  • దోనిముక్కల
  • కస్సముద్రం

  • ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిని అనుభవిస్తున్నారు
  • ప్రొటీన్‌.. ప్రొటీన్‌.. ప్రొటీన్‌
  • ఆత్మకూరు
  • వికాసిత్ భారత్ నిర్వహణను బిజెపి విస్మరిస్తోందా?
  • ఓబుళాపురం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In