వైఎస్ఆర్ రైతు భరోసా
ప్రతి రైతుకు రూ.67000 ఆర్థిక సాయం అందించాలి. పంటలు నాటే రైతులకు మే నెలలోనే రూ.13500.
హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గా టి.ఎన్. దీపిక గారిని నియమించడం జరిగింది. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు. 2024 ఎన్నికల్లో టిడిపి విజయానికి చెక్ పెట్టేలా టి.ఎన్. దీపికని ఇక్కడ ప్రతినిధిని చేయడం జరిగింది.
టి.ఎన్. దీపిక గారు వైఎస్ఆర్‌సీపీ తరపున హిందూపురం అసెంబ్లీ స్థానానికి మొదటిసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Required
హిందూపురానికి చుట్టం చూపుగా వొచ్చిపోయే బాలయ్య కన్నా మాతో ఉండి మాకు నిత్యం అందుబాటులో ఉండే దీపికా గారినే గెల్పించుకొందాం.
మనకు ఎన్నో మంచి పథకాలద్వారా ప్రజా సేవకు అంకితమైన వైయస్సాఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న జగన్నన్న అభ్యర్థి దీపికా గారికే గెలిపిద్దాం.
ప్రతి రైతుకు రూ.67000 ఆర్థిక సాయం అందించాలి. పంటలు నాటే రైతులకు మే నెలలోనే రూ.13500.
మెరుగైన ఆరోగ్యశ్రీ చికిత్స కోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఆధునీకరించనున్నారు.
సురక్షిత తాగునీరు, సాగు నీరు అందించాలన్నారు. నీటి నిల్వలను మెరుగుపరచడానికి చెరువులను ఆధునీకరించాలి.
పేద కుటుంబాల తల్లులు పిల్లల చదువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మహిళా సహకార సంఘాల రుణాలను వారికి నేరుగా నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చెక్కులు అందిస్తామన్నారు.
ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500
అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం.
పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు. పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15,000
ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి. అవ్వా తాతల పింఛన్ రూ. 3,000 వరకు వికలాంగులకు పింఛన్ రూ. 3,000
ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్ళు. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ళు.
పేదవారి చదువుకు అయ్యే ఖర్చు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్ధికి
దివంగత మహానేత వై ఎస్ ఆర్ కలలు కన్న జల యజ్ఞాన్ని పూర్తి పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి
ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే. అంతే కాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంక్ లకు అక్కచెల్లమ్మల తరపున.
45 సంవత్సరాలు నిండిన ప్రతి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.
Copyright © 2024 Mana Netha. All Rights Reserved.