పర్యవేక్షణ లో భాగంగా 07/03/2024 గురువారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం రోడ్డు నందు ఉన్న BC Boys హాస్టల్ ని రాత్రి 7.30 నుండి 8 గంటల మధ్యన సందర్శించడం జరిగింది అక్కడ అనేక సమస్యలు నెలకొన్నాయి అని గుర్తించి ఆ హాస్టల్ వార్డెన్ గారితో ఫోన్లో మాట్లాడం జరిగింది అక్కడ సిబ్బంది కొరత వుంది కేవలం ముగ్గురు మాత్రమే అవుట్ సోర్షింగ్ విధానముతో పనిచేస్తున్నారు కనీసం హాస్టల్ కు గేటు కూడా లేకుండా ఉండడం గుర్తించి పిల్లలకు రక్షణ లేకుండా ఉండడం చూసి వార్డెన్ గారితో మాట్లాడగ హాస్టల్ కు ఎదురుగా ఉన్న భవనం లోకి ఈ హాస్టల్ ను సిప్ట్ చేస్తాము పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొంటాము అన్నారు పిల్లల భోజన నాన్యత పరిశీలిస్తే ప్రభుత్వం ఇస్తున్న మెను ప్రకారం ఇస్తున్నట్లు గుర్తించి కూరగాయాలను తాజాగా ఉన్నటివి పిల్లలకు వండి పెట్టాలని అక్కడి సిబ్బందికి తెలుపడo జరిగింది
Discussion about this post