KB Shadmeen

KB Shadmeen

కౌన్సిలర్ పరశురాం….మళ్ళీ వైసీపీలో చేరిక

హిందూపురం : ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌పరశురాం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేబాలకృష్ణ ఆధ్వర్యంలో చేరుకున్న విషయం పాఠకులకు విధితమే. అయితేఆ పార్టీలో తనకు సరైన స్థానం లభించలేదని మళ్లీ తన సొంత గూడైనవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌...

Read more

ఎమ్మేల్యే సతీమణి సుడిగాలి పర్యటన

హిందూపురం : స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణసతీమణి వసుంధర దేవి గురువారం పట్టణములో సుడిగాలి పర్యటనచేశారు. అందులో భాగంగా టిడిపి మహిళా పట్టణ అధ్యక్షురాలు విజయలక్ష్మికూతురి వివాహానికి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి హాజరైనూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట...

Read more

అర్హులందరికీ…ఉచిత న్యాయ సహాయం: అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ

హిందూపురం: అర్హత కలిగిన వారందరికీ ఉచిత న్యాయసహాయం అందజేయడం జరుగుతుందని అదరపు జిల్లా జడ్జి కంపల్లె శైలజతెలిపారు. శనివారం స్థానిక అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో జరిగినన్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చాలామంది ఆర్థిక ఇబ్బందులకారణంగా న్యాయవాదులను ఏర్పాటు...

Read more

విజయవాడలో ఎన్నికల వ్యూహం, అభ్యర్థులకు…వర్క్ షాప్

హిందూపురం : బీజేపీ తెలుగు దేశం,జనసేన ఉమ్మడిఅభ్యర్థులు మరియు ఎన్నికల విభాగం సభ్యులతో శనివారం విజయవాడలోనిర్వహించిన ఎన్నికల వ్యూహం అభ్యర్థుల వర్క్‌ షాప్‌ లో హిందూపురంనుంచి నాయకులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గంపొలిటికల్‌ కోఆర్జినేటర్‌ గా పావులూరి శ్రీనివాస రావు,...

Read more

విద్యార్థులకు దంత సురక్షాపై…అవగాహన సదస్సు

హిందూపురం : ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలోమడకశిరా ఏరియా ఆసుపత్రి దంత వైద్యురాలు డాక్టర్‌ సురేఖ దేవిఆద్యర్యంలో శనివారం దంత సురక్షపై అవగాహన సదస్సు మరియు సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ముద్దిరెడ్డిపల్లి యుపి...

Read more

సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ బి కే పార్థసారథి గారు

అనంతపురం : హిందూపురం పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ బి కే పార్థసారథి గారు ఎన్నికైన సందర్భంగా అనంతపురం పట్టణం రామనగర్ లోని పార్థసారథి గారి స్వగృహంలో బి కే పార్థసారథి...

Read more

పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారిని కలసిన పరిగి మండలం తెలుగుదేశం కార్యకర్తలు

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారిని కలసిన పరిగి మండలం విట్టాపల్లి,ఫ్రైడేటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు....

Read more

ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం

కొంత మంది ప్రముఖుల పై నిఘా ... ఓ టీమ్ తో ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ ...❓ ▪️ ప్రతిపక్షాలే టార్గెట్ గా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ...❓ ▪️ ఇప్పటికే తెలంగాణలో ట్యాపింగ్ లో చిక్కుకొని తంటాలు పడుతున్న తెలంగాణా...

Read more

ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశం

ఈ రోజు సాయంత్రం హిందూపురం కన్యకా పరమేశ్వరి హాల్ నందు జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశం నందు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దుండి రాకేష్ గారిని కలసి వారిని సన్మానించడం అయినది...

Read more

వైసిపి విధానాలు నచ్చకే టీడీపీలోకి వచ్చా

గోరంట్ల లో వైసిపి పార్టీ షాక్ , సీనియర్ నాయకుడు టిడిపి లోకి ప్రవేశం. వైసిపి పార్టీ విధానాలు మా పంచాయితీ నాయకుల విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీ లోకి వచ్చా అంటున్న నార్సింపల్లి పంచాయితి నంద మోహన్ రెడ్డి.ఇదే తరహాలో...

Read more
Page 7 of 142 1 6 7 8 142

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.