రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం
కనగానపల్లి: 44వ జాతీయ రహదారి పక్కన శనివారం ఉదయం మామిళ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ చిన్నగౌస్, కనగానపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి 35 ఏళ్ల వ్యక్తి...
Read more