వెనక్కి పంపిన రిజెక్ట్ ఈవీఎంలు
అనంతపురం అర్బన్:ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ ఎల్ సీ)లో తిరస్కరణకు గురైన ఈవీఎంలను వెనక్కి పంపిస్తామని కలెక్టర్ గౌతమి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె...
Read more