సవితమ్మకు ఘన స్వాగతం పలికిన మునిమడుగు తమ్ముళ్లు
పెనుగొండ ఉమ్మడి అభ్యర్థి ""సవిత ""ఎన్నికల ప్రచారం మునిమడుగు లో జోరుగా సాగుతోందిగ్రామాల్లో ప్రజా సమస్యలు సేకరిస్తూ గెలిచిన వెంటనే వారి సమస్యలు తీర్చేలా కార్యాచరణ చేస్తున్న సవిత అన్ని మండలాల తెలుగు తమ్ముళ్ల జనసైనికు లు సంక్షంలో ప్రచారం మొదలు...
Read more