క్లెయిమ్‌లను సక్రమంగా పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2024 కార్యక్రమంలో వచ్చిన క్లెయిమ్‌లను సక్రమంగా పరిష్కరించాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్లెయిమ్‌లు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు సూచించారు. ఫారం-7 దరఖాస్తులను...
Read more