యాంటీబయాటిక్స్
అనంతపురం మెడికల్: వైద్యుల చీటీలు లేకుండా యాంటిబయోటిక్స్ అందిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మందుల షాపుల నిర్వాహకులు, ఆర్‌ఎంపీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ ఈ భ్రమరాంబ హెచ్చరించారు. యాంటీబయాటిక్స్ సక్రమంగా వినియోగించేలా అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన...
Read more