భారత రాజ్యాంగం అమూల్యమైన ఆస్తి
పామిడి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం మించిన సంపద అని కలెక్టర్ గౌతమి ఉద్ఘాటించారు. పామిడితోపాటు మండలంలోని ఖాదర్‌పేట, జీ కొట్టాల, తదితర గ్రామాల్లో ఆదివారం భారత రాజ్యాంగ నమోదు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read more