జిల్లాకు ‘ఎన్‌ఎంఎంఎస్’ ప్రశ్నపత్రాలు వచ్చాయి
నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు గురువారం జిల్లాకు వచ్చాయి. రాబోయే పరీక్ష ఈ నెల 3న జరగాల్సి ఉండగా, పేపర్లు ప్రస్తుతం అనంతపురం డీఈవో కార్యాలయంలో (పాత కార్యాలయం) భద్రపరిచారు. జిల్లా విద్యాశాఖాధికారి వి.నాగరాజు, ప్రభుత్వ...
Read more