చిన్నారికి గాయాలు
బుక్కరాయసముద్రం: కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు. మండల పరిధిలోని జన చైతన్య నగర్‌లో షేక్ మహ్మద్ పద్దెనిమిది నెలల కుమారుడు సల్మాన్ తన నివాసం సమీపంలో ఆరుబయట ఉండగా వీధికుక్క దాడి చేసింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు ఘటనా స్థలానికి...
Read more