హిందూపురం బీజేపీ ఎంపీ అభ్యర్దిగా శ్రీ పరిపూర్ణానందస్వామి , దాదాపు ఖరారు..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించకొనే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సిట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ,...
Read more