పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)తో హైకోర్టు న్యాయమూర్తి సమావేశమయ్యారు
అనంతపురం టవర్ క్లాక్ : అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావుతో ఎస్పీ అన్బురాజన్ శనివారం సమావేశమయ్యారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో న్యాయమూర్తి సన్మానం చేసి సన్మానించారు. గుమ్మఘట్ట: కర్నాటకలో...
Read more







