సకల సౌకర్యాలతో ‘టిడ్కో ఇళ్లు’
సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లను త్వరలో అక్కచెల్లెమ్మలకు అప్పగించనున్నట్లు టిడ్కో రాష్ట్ర చైర్మన్ జమాన ప్రసన్నకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి సాయిప్రతాప్ రెడ్డితో కలిసి పట్టణంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు...
Read more









