పవన్ కళ్యాణ్ ఆశయం ఏమిటో ఎవరికీ తెలియదు
ఆశయాలు, సిద్ధాంతాలు అంటూ తిరిగే పవన్ కళ్యాణ్ అసలు ఆశయం ఏమిటో ఎవరికీ తెలియదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఎద్దేవా చేశారు. కాసేపు బీజేపీతో పొత్తు అంటారు.. అటు తర్వాత టీడీపీతో కలిసి తిరుగుతారని విమర్శించారు. కాపు నేత ముద్రగడ...
Read more









