Naresh Kumar

Naresh Kumar

జగన్‌ అరాచకాలపై శంఖారావం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో కొనసాగించినటువంటి అరాచక పాలనపై నారా లోకేశ్‌ పూరించిన నాదమే శంఖారావమని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 120 అసెంబ్లీ...

Read more

ఎన్నికల నియమావళి వస్తుందనే గ్రంథావిష్కరణ

ఎన్నికల నియమావళి వస్తుందన్న తొందరలో సీఎం జగన్‌ చేతుల మీదుగా వరసిద్ధి వినాయక వైభవం, ఉపాసన విధానం, చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. ఛైర్మన్‌ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉభయదారులకు ఎల్లప్పుడు...

Read more

జగనన్న కాలనీలో.. ఇదీ అసలు రంగు

వడమాలపేట మండలం కాయంగ్రామం వద్ద నిర్మించిన జగనన్న కాలనీ ఇది. గత అక్టోబరులో గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లతోపాటు అసంపూర్తి ఇళ్లకు రంగులు వేసి అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇంటి లోపల, వెనుకవైపు చూస్తే నేటికీ...

Read more

ఆసరా చెక్కుల పంపిణీలో రసాభాస

బొమ్మనహాళ్‌ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన ఆసరా చెక్కు పంపిణీ సభ రసాభాసగా మారింది. రాయదుర్గం ఎమ్మెల్యే (అసమ్మతి), ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, వైకాపా తాజా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొని వాగ్వాదం...

Read more

14న ధర్మవరంలో ‘నిజం గెలవాలి’

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 14న ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక...

Read more

జారిపోకుండా.. జాగ్రత్తగా..!

అసలే తమకు టికెట్లు రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు.. పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.. కొందరు ఎమ్మెల్యేలైతే సీఎం జగన్‌ పిలిచినా ఆయన్ను కలిసేందుకు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన గురువారం సభ ముగిశాక సీఎం అక్కడే ఈ అసంతృప్త...

Read more

తాయిలాల ఎర.. అక్రమాల జాతర!

ఆయన నివాసం పాతబస్తీ.. అక్కడే రాజకీయ అరంగేట్రం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిచేందుకు నియోజకవర్గంలో నగరపాలక సంస్థ నిధులు ధారపోశారు. తమ అధినేత అనూహ్యంగా పక్క నియోజకవర్గానికి పంపారు. దాంతో తనది కాని నియోజకవర్గంలో గెలుపు కోసం అడ్డదారి పట్టారు....

Read more

మహా స్వాప్నికుడు చంద్రబాబు.. నేడు పుస్తకావిష్కరణ

‘‘అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి… ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే. ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న స్వచ్ఛభారత్‌, ఆత్మనిర్భర్‌, బేటీ బచావో-...

Read more

కుట్ర రాజకీయాలకు కేరాఫ్‌ బాబు

రాష్ట్రంలో కుట్ర రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబునాయుడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు. శుక్రవారం పాలసముద్రం సింగిల్‌విండో కార్యాలయం వద్ద ఏటీఎం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అవినీతి, అసత్యాలు, వెన్నుపోట్ల చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేత షర్మిల వత్తాసు పలకడం...

Read more

పవన్‌ కల్యాణ్‌ సైకిల్‌ దిగితేనే మేం పోటీలో ఉండేది!

సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఊరూవాడా తిరుగుతూ జనంతో మమేకం అవుతుండగా..ఒక్క పార్టీ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ప్రశ్నిస్తామంటూ పుట్టుకొచ్చిన ఆ పార్టీ… ఎన్నికల్లో పోటీ చేస్తారా…? అంటే...

Read more
Page 92 of 169 1 91 92 93 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.