చర్చిలోకి వైకాపా జెండాలతో ప్రవేశం
చర్చిలోకి వైకాపా జెండాలతో వచ్చి హల్‌చల్ చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలను వారించినందుకు.. కక్షగట్టి క్రైస్తవ మత పెద్దలపై దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా రెంటచింతలతో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా.. ఈనెల 2న రెంటచింతల...
Read more









