Naresh Kumar

Naresh Kumar

జగన్మాయతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

జగన్మాయతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మండలంలోని కొత్తకోట, చిన్నప్యాపిలి, పెద్దప్యాపిలి, ప్యాపిలితండా, కడమలకుంట, రాగులపాడు, పందికుంట. వెంకటాంపల్లి పెద్దతండా, ఎన్‌ఎన్‌పీతండా, తట్రకల్లు, గంజికంట గ్రామాలలో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో...

Read more

గెలిపించిన వారిపైనే దందాలా?

నీ గెలుపుని తమదిగా భావించి అహర్నిశలు కష్టించి పని చేసిన వారికి ఏం చేశావ్‌ . ప్రకాశ్‌రెడ్డీ.. అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. సీకేపల్లి మండలంలోని ప్యాదిండి, చందమూరు, చిన్నపల్లి, హర్యాన్‌ చెరువు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం...

Read more

విజయంతో తిరిగి రండి

అభ్యర్థులంతా విజయంతో తిరిగి రావాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు బి-ఫాంలు అందజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని చంద్రబాబు అభ్యర్థులతో...

Read more

ప్రజాప్రభుత్వం వస్తుంది.. కష్టాలన్నీ తీరతాయి

‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యంగా నారా లోకేశ్‌ పనిచేస్తున్నారన్నారు. ఆదివారం మంగళగిరిలోని బేతపూడిలో మల్లెపూల తోటల్లో పూలుకోసే...

Read more

జీ‘వి’తాలతో ఆడుకున్నారు

జగన్‌ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్‌.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ‘నాకు జీతం వచ్చింది’ అని నెల తొలిరోజే ఆనందంతో...

Read more

ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు

‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతాం. నదులను అనుసంధానిస్తాం. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాం. చేతివృత్తులను...

Read more

నాడు ప్రత్యర్థులు.. నేడు సహచరులు..!

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, నిరంతర మిత్రులు ఉండరన్నది మరోసారి రుజువైంది. 2019 ఎన్నికల్లో హిందూపురం నియోజక వర్గంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుండీ ఢ అంటే ఢ అని పోటి పడిన నందమూరి బాలకృష్ణ, మహ్మద్‌ ఇక్బాల్‌ ఇరువురు చిలమత్తూరు...

Read more

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ షర్మిల నామినేషన్‌

కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నామినేషన్‌ పత్రాలను ఘాట్‌ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు...

Read more

హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ నామినేష‌న్

నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్ఓ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ నామినేషన్‌కు భారీ సంఖ్య‌లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డం జ‌రిగింది. కాగా, బాల‌య్య...

Read more

బాబుతో చాలా డేంజర్‌.. సేనానీ.. నీ ప్రాణాలకు ఉంది హాని

పవన్ ప్రభావం భారీగా ఉంటుందని ఆశించిన తూర్పుగోదావరి జిల్లాలోనే దాని ఫలితం అంతంతమాత్రం అని తెలుస్తోంది.. గోదావరికి వరదలు తెచ్చే స్థాయిలో ఓట్లు తెస్తాడు అనుకున్న పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురంలో గెలుపు కష్టమే అని ఎదురీదుతున్న తరుణంలో ఇక బాబులో...

Read more
Page 9 of 169 1 8 9 10 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.