ఆసరాకు వచ్చి.. దాహంతో వెనుదిరిగి
రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడత మెగా చెక్కు పంపిణీ కోసం సోమవారం ఉదయం మంత్రి ఉష శ్రీచరణ్ స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. సభ ఆలస్యంగా ప్రారంభమవడంతో విసిగిపోయిన మహిళలు దాహంతో...
Read more









