Naresh Kumar

Naresh Kumar

చంద్రబాబు డబుల్‌ గేమ్‌.. రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్!

ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సభ్యులు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియచేస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే తన భార్యను ఏదో అన్నారని లేని సాకును చూపి...

Read more

వలంటీర్లకు గుడ్‌ న్యూస్.. నేడు నగదు పురస్కారాలు

సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా...

Read more

తెదేపాలో చేరిన వైకాపా నాయకులు

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో గుడుపల్లె మండల వైస్‌ ఎంపీపీ భర్త హేమేంద్రరావు, మండల వైకాపా మాజీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుబ్రమణి బుధవారం తెదేపా చేరారు. విజయవాడలోని తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన నాయకులకు పార్టీ కండువా కప్పి...

Read more

వైకాపాను తరిమికొట్టేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం

‘వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసుల్లో ఇరికించి హింసించడంతో పాటు చాలా మందిని హత్య చేశారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకం. వైకాపాను తరిమికొట్టడానికి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలి’ అని నారా భువనేశ్వరి...

Read more

సీఎం జగన్ పర్యటనంటే హడల్‌!

తమ గ్రామానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎవరైనా సంతోషిస్తారు. రాష్ట్ర ప్రజలు మాత్రం హడలిపోతున్నారు. సీఎం వస్తున్నారని ఉన్న కాస్త సౌకర్యాల్నీ ధ్వంసం చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఈ ఆందోళనను అధికారులూ తమ పనులతో నిజం చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే...

Read more

రా.. కదలిరా సభకు అనుమతి లేదు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన రా..కదలిరా సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం సభ నిర్వహణ పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. రాత్రి సమయంలో పోలీసులు...

Read more

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు

ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను వినియోగించొద్దంటూ ఎన్ని ఫిర్యాదులందినా, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వాటన్నింటినీ బేఖాతరు చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను అదర్‌ పోలింగ్‌...

Read more

‘రాజధాని’పై రివర్స్‌ గేర్‌!

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ దిద్దుబాటు చర్యలకు దిగారు. సుబ్బారెడ్డి అలా అనలేదని, కొన్ని ప్రచార సాధనాలు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించాయని చెప్పడం గమనార్హం. చౌకబారు మాటలు,...

Read more

30 కి.మీ. ప్రయాణానికి సీఎంకు హెలికాప్టర్‌!

ముఖ్యమంత్రి జగన్‌ 30 కి.మీ. ప్రయాణించడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించనుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం గురువారం ఉదయం హాజరు కానున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి కోడుమూరు రోడ్డులోని వివాహ వేదికకు...

Read more

మీది అవినీతి.. మాది ప్రగతి

‘తెదేపా హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవినీతితో అభివృద్ధి అడుగంటిపోయింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విరుచుకుపడ్డారు. ‘కావాలంటే సమయాన్ని నిర్ణయించండి. ఆధారాలతో సహా...

Read more
Page 84 of 169 1 83 84 85 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.