వైకాపాను ఓటుతో సాగనంపుదాం
ప్రజలను వేధిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో ఇంటికి సాగనంపాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టును చూసి...
Read more









