Naresh Kumar

Naresh Kumar

తిట్టలేదని తీసేశారు..

ప్రతిపక్షాలను తాము చెప్పినట్లుగా తిట్టకపోతే తీసేయడమే! వైకాపాలో ఇప్పుడిదే ట్రెండ్‌!! తాజాగా కందుకూరు సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుండ మహీధర్‌రెడ్డి పైనా ఇదే కారణంతో వేటు వేశారు. కందుకూరు వైకాపా సమన్వయకర్తగా అరవిందా యాదవ్‌కు అప్పగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించేశారు. ఈ నెల 8న...

Read more

మీకు గిఫ్టులు.. మాకు ఓట్లు

ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నవారు కొందరు… కుల, మతసంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాల పేరిట వైకాపా ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్‌ గుర్తు ముద్రించి ఉన్న సంచిలో ఆ పార్టీ అభ్యర్థి ఫొటోతో పాటు రూ.2వేల నగదు, కుక్కర్‌ సెట్‌, ఫ్లాస్క్‌ వంటి...

Read more

కార్యకర్తలే నా బలం: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

 కార్యకర్తలే తన బలమని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలో ఆయన చేపట్టిన యువచైతన్య బస్సుయా త్ర గురువారం మూడవరోజుకు చేరుకుంది. మండలంలోని చీమలవాగుపల్లి, అగ్రహారం, వెంగంపేట, నరసాపురం, పెండేకల్లు, కుమ్మెత, సుంకేసులపల్లి, పసలూరు గ్రామా ల్లో బస్సుయాత్ర...

Read more

సంక్షేమ పాలన వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏపీలోనే అమలవుతున్నాయని, ఆ సంక్షేమ ఫలాలు మరోసారి పేదలకు దక్కాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ సువార్త ప్రసంగీకురాలు, దివంగత వైస్‌ రాజశేఖరరెడ్డి సోదరి వైఎస్‌...

Read more

వలంటీర్లు… నిస్వార్థ సేవకులు

నిస్వార్థ సేవకు ప్రతిరూపాలు మీరేనని వలంటీర్లను జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ అభినందించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో అహర్నిశం శ్రమించిన వలంటీర్లుకు ఉత్తమ సేవా పురస్కారాల ప్రదానోత్సవం గురువారం అనంతపురంలోని రెవెన్యూభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ అధ్యక్షతన...

Read more

‘జల్లికట్టు’లో సీఎం జగన్‌ ఫొటో

తమిళనాడు వాసులు కూడా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు మైలేర్ల సీజన్‌ కొనసాగుతోంది. మైలేర్లలో వేగంగా పరుగెత్తిన ఎద్దుకు బహుమతులు రూ.10 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పటిదాకా పరుగు పందెంలో కచ్చితంగా గెలిచే...

Read more

Pawan Kalyan: భలే.. భలే.. సేనాని రూటే సెపరేటు!

ఊళ్లలో కొంతమంది ఉంటారు.. లోకం ఎలా పోయినా ఫర్లేదు.. నేను, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటారు. దేశం ఎలా తగలాడినా నాకేటి బాధ నా ఆదాయం బాగుంటే చాలకునుకేవాళ్లు ఇంకొందరు. అచ్చం అలాంటివాళ్లే రాజకీయాల్లోనూ ఉంటారు. విలువలు… గౌరవం.. మట్టిగడ్డ...

Read more

తెదేపాలోకి గంగుల అనుచరుడు

ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో గంగుల వర్గానికి షాక్‌ తగిలింది. వైకాపాలో కీలక నేతగా ఉన్న శ్రీనివాసరెడ్డి(వాసు) గురువారం విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆయన మాజీ ఎమ్మెల్యే సీపీ తిమ్మారెడ్డి మనవడు. కేంద్ర కాటన్‌ బోర్డు మాజీ...

Read more

వైకాపాలో శిలాఫలకాల మార్పుపై వివాదం

పెనుకొండ నియోజకవర్గంలో వైకాపాలో శిలాఫలకాల మార్పుపై వివాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ ఆధ్వర్యంలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భవనాలను నిర్మించి ఎమ్మెల్యే, సీఎం చిత్రపటాలతో శిలాఫలకాలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి ఉంచారు. ప్రస్తుతం వాటిని తొలగించి,...

Read more

ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తా

మీకు, మీ కుటుంబాలకు ఎప్పుడు.. ఎలాంటి కష్టం వచ్చినా నీడలా అండగా ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పార్టీ కార్యకర్తలకు అభయమిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. గతంలో...

Read more
Page 81 of 169 1 80 81 82 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.