Naresh Kumar

Naresh Kumar

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు పెట్టింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం...

Read more

‘అంబేడ్కర్‌ పేరు తీసేసి, జగన్‌ పేరు పెట్టుకున్నా ఆనందమే’

‘అంబేడ్కర్‌ విదేశీ విద్య’ పేరును ముఖ్యమంత్రి జగన్‌ మార్చడాన్ని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ సమర్థించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అంబేడ్కర్‌ పేరును తొలగించి జగన్‌ తన పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే....

Read more

నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా ద్రోహం

కులవృత్తులను నమ్ముకుని బతుకు బండిని లాగే పేదలపై ముఖ్యమంత్రి జగన్‌ పగపట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి కుల వృత్తుల స్వయం ఉపాధికి ఏ మాత్రం అదరవు ఇవ్వకుండా కుంగదీసిన ఆయన.. చివరికి వారికి సామాజిక భద్రత పింఛన్లూ దక్కకుండా చేస్తున్నారు....

Read more

జనానికి నరకం.. సిద్ధం

సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా ఆదివారం నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3వేల బస్సులను కేటాయించింది. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులనూ వదల్లేదు. ప్రయాణికులు,...

Read more

జగన్‌ పాలనలో అందరూ బాధితులే

జగన్‌ ప్రభుత్వంలో జనాలే కాదు.. చివరకు నేనూ, పవన్‌ కల్యాణ్‌ కూడా బాధితులమేనని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలను కలుషితం చేసిన జగన్‌ను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పేదలకు...

Read more

‘ఫైబర్‌’ ఫ్రాడ్‌ సూత్రధారి బాబే

కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలి­గిన వేమూరి...

Read more

సీటు త్యాగం చేయడానికి నువ్వెవరు?

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 2019లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి ఇక్కడ అసమ్మతుల బెడద ఎక్కువైంది. సొంత పార్టీలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభాకర్‌ చౌదరి మున్సిపల్‌...

Read more

రాప్తాడులో రేపు ‘జగనన్న జయకేతనం’

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న నవరత్నాల సేవల విశిష్టతను, అవసరాన్ని తెలియజేస్తూ పద్య నాటిక రూపంలో అనంత కళాకారులు అద్బుతంగా ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం రాప్తాడు జరిగే ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో నాటికను ప్రదర్శించేందుకు...

Read more

‘పొత్తు’లాటతో అంతర్యుద్ధం

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్‌ సతమతమవుతోంది. టికెట్‌పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు...

Read more

బ్రో’… డైలాగ్‌ మారింది

రాష్ట్ర విభజన అంశం.. ప్రత్యేక హోదా విషయం.. పార్టీ లతో పొత్తుల వ్యవహారం.. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మాటలు మార్చుతూ రాజకీయాల్లో ‘యూ టర్న్‌’ నాయకుడిగా చంద్రబాబు ఎక్కువ ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చంద్రబాబు మాదిరే రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్‌ రికార్డుల...

Read more
Page 79 of 169 1 78 79 80 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.