Naresh Kumar

Naresh Kumar

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోనూ టీడీపీ ఖాళీ 

రాజకీయాల్లో 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి రానుందని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఎండాడలో గల...

Read more

‘రాజధాని’పై చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఎంపీ సురేష్‌ సవాల్‌

వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో...

Read more

శంఖారావానికి తెదేపా నాయకుల హాజరు

శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన శంఖారావం కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు హాజరయ్యారు. బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూజలు చేయగా, ఆయనతో పాటు చినబాబు, పలువురు...

Read more

ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే సహించం

రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెడితే సహించేదిలేదని.. రాష్ట్ర ప్రజలు క్షమించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన శనివారం కర్నూలులో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పెంచేలా గతంలో నాయకులు...

Read more

జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఖాజా షకీరాబేగం

శ్రీసత్యసాయి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొత్తచెరువుకు చెందిన ఖాజా షకీరాబేగంను నియమించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాంతియా కుమారి ఈమేరకు శనివారం నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా షకీరాబేగం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళలను చైతన్యపరిచి...

Read more

నమ్మకద్రోహి జగన్‌ దేనికి సిద్ధం: కాలవ

ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టుల పనులను నిలిపివేసి రాయలసీమ గొంతు కోసిన జగన్‌… ఏ మొహం పెట్టుకుని సిద్ధం సభకు వస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభ కోసం ట్రాఫిక్‌ మళ్లింపుతో రాకపోకలకు తీవ్ర...

Read more

ప్రైవేటు బడి బస్సులపై అధికార హుకుం

రాప్తాడు వద్ద జరిగే ‘ సిద్ధం’ సభకు ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. వైకాపాకు సంబంధించిన కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల నుంచి జనం తరలించేందుకు బస్సుల్ని తీసుకున్నారు. రవాణాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై ఒత్తిడి చేసి శనివారం...

Read more

‘గోబ్యాక్‌ జగన్‌.. నిన్ను నమ్మం’

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని నమ్మబలికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులను నిండా ముంచారని, ఎన్నికల సిద్ధమంటూ మళ్లీ మోసం చేయాలనుకున్నా ఎవరూ నమ్మరని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం ఆగ్రహం...

Read more

జగనన్న కాలనీల్లో వైకాపా జలగలు!

ఇల్లు కట్టుకోవడం కోసం రాష్ట్రంలోని పేదలకు పంపిణీ చేసిన జగనన్న కాలనీల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. పేదల అమాయకత్వం, అవసరాలు, ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న వైకాపా నేతలు, దళారులు, స్థిరాస్తి వ్యాపారులు వాటిని తక్కువ ధరకు...

Read more

‘రైతులూ.. సీఎం జగన్‌ను పూజించండి’

రైతులంతా సీఎం జగన్‌ను పూజించాలి.. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిన సీఎంకు రుణపడి ఉండాలని పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల...

Read more
Page 78 of 169 1 77 78 79 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.