Naresh Kumar

Naresh Kumar

ఫ్యాను రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం

రాష్ట్రంలో ఫ్యాను రెక్కలతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి పెడరెక్కలు విరచడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం జిల్లా తెదేపా కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ ఎన్ని నాటకాలు...

Read more

5 ఏళ్లలో.. బటన్‌ నొక్కింది రెండుసార్లే

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు జగన్‌ ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదు. జగన్‌ అయిదేళ్ల పాలనలో పరిశ్రమల కోసం బటన్‌ నొక్కింది ఒకటిరెండు సార్లు మాత్రమే. పైకి మాత్రం పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకు నడిపిస్తామని.. ఫోన్‌కాల్‌ దూరంలో ప్రభుత్వం ఉందంటూ...

Read more

గందరగోళం డీఎస్సీ!

వైకాపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లు నిద్రపోయి.. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రతి అడుగూ గందరగోళమే. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ల రోస్టర్‌ వరకు అడుగడుగునా అయోమయం. పరీక్షలకు సరిపడా సమయం లేక ఓ పక్క, అప్లికేషన్లలో ఇబ్బందులు,...

Read more

విలేకరులకు వైకాపా బహుమతుల ఎర

కొద్ది రోజులుగా సామాన్యులకు, వాలంటీర్లకు కానుకలు ఎరగా వేస్తున్న వైకాపా నాయకులు.. ఇప్పుడా జాబితాలో జర్నలిస్టులనూ చేర్చారు. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో విలేకరులకు వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఆత్మీయ సమావేశాల పేరిట విందు భోజనాలు ఏర్పాటుచేసి, కానుకల కిట్లు...

Read more

దగా క్యాలెండర్‌

కొలువులు అన్నారు.. క్యాలెండర్‌ అన్నారు.. ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు.. కాదు కాదు.. ఓ యుద్ధమే చేశారు. కొలువు కాదు కదా.. ప్రకటన జారీ కోసమే కళ్లు కాయలుకాసేలా వేచి చూశారు. అయితే,...

Read more

అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సెటైర్లు

చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి...

Read more

ఎన్టీఆర్‌ జిల్లాలో తెదేపా మరో ఫ్లెక్సీ ధ్వంసం..

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం పెద్దవరంలోని గ్రామ సచివాలయ సెంటరులో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, విజయవాడ పార్లమెంట్‌ బాధ్యుడు...

Read more

జాబ్‌ కేపిటల్‌గా విశాఖ

విశాఖ నగరాన్ని హైదరాబాద్‌ కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తాం. ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా చేసి, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం’...అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా...

Read more

ఫ్యాను రెక్కలు విరిచేయడానికి సిద్ధం.. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత తెలుగుదేశం ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభివృద్ధి విషయంలో ఆరోపణలు చేశారు. ఈ విషయంలో జగన్‌ ఆరోపణలపై చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది పాలన ఎవరిదో....విధ్వంసం...

Read more

ఏపీ ఎమ్మెల్యేల ‘అనర్హత’పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే తుది విచారణ నోటీసులని పేర్కొంటూ.. హాజరుకాకుంటే అనర్హతపై తుది...

Read more
Page 75 of 169 1 74 75 76 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.