Naresh Kumar

Naresh Kumar

నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా?: షర్మిల

నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా? అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. గురువారం ‘చలో సెక్రటేరియట్‌’కు రాష్ట్ర కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న...

Read more

చంద్రబాబు హయాంలోనే ఉద్యోగ అవకాశాలు

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమ జిల్లా కన్వీనర్‌ ఏసీ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పత్తికొండ తెదేపా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు....

Read more

పార్టీ అభ్యున్నతికి ఐక్యతతో ముందుకెళ్తాం

‘కొన్ని అభిప్రాయ విభేదాల కారణంగా ఇన్నాళ్లు విడివిడిగా కార్యక్రమాలు చేశాం. ఇక నుంచి కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి ముందుకెళ్తామ’ని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, పార్టీ నియోజకవర్గం బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తెలిపారు. కొన్నేళ్లుగా వేర్వేరుగా...

Read more

26న కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

అనంత నగరంలో ఈ నెల 26న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని సీడబ్ల్యూసీ సభ్యుడు , మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆ రోజు జరిగే బహిరంగసభ స్థలాన్ని రఘువీరారెడ్డి బుధవారం పరిశీలించారు....

Read more

రాష్ట్రంలో అరాచక పాలన: గోనుగుంట్ల

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోందని, ప్రభుత్వ తప్పులు, ఎమ్మెల్యేల అక్రమాలను పత్రికల్లో రాస్తే దాడులకు దిగడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. బుధవారం పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో సూర్యనారాయణ మాట్లాడారు. కర్నూలులో ‘ఈనాడు’...

Read more

తెదేపా, భాజపాతో కలిసి వస్తున్నాం

‘తెదేపా, భాజపాతో కలిసి వస్తున్నందున ఏ శక్తీ మనల్ని ఆపలేదు. అప్పుల్లో కూరుకుపోయి, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి మూడు పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా. దీనికోసం ఎంతో నలిగిపోయా. జాతీయ నాయకులతో చీవాట్లు తిన్నా. రెండు చేతులెత్తి...

Read more

జగన్‌ రెచ్చగొడుతున్నందునే మీడియాపై వరుస దాడులు

బహిరంగ సభల్లో ‘చొక్కా చేతులు మడతపెట్టండి’ అంటూ హింసను ప్రేరేపించేలా సీఎం జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే వైకాపా రౌడీ మూకలు రెచ్చిపోయి పాత్రికేయులు, పత్రికా కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని...

Read more

ఓటమి భయంతోనే వైకాపా దాడులు

పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై వైకాపా గూండాల దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే ముఖ్యమంత్రి...

Read more

ఉనికి కోసమే బీజేపీతో చంద్రబాబు పొత్తు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని...

Read more

సీఎం పర్యటనను విజయవంతం చేయండి

కుప్పంలో ఈ నెల 26న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌, ఎస్సీ జాషువా, ఎమ్మెల్సీ భరత్‌,...

Read more
Page 72 of 169 1 71 72 73 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.