Naresh Kumar

Naresh Kumar

సీఎం సభ.. తప్పక రావాల్సిందే

‘సీఎం జగన్‌ ఇళ్లపట్టాల పంపిణీకి ఒంగోలు వస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా రావాల్సిందే. రానంటే కుదరదు. స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారైతే భార్యా భర్తలిద్దరూ హాజరుకావాలి’ అంటూ డ్వాక్రా గ్రూపు మహిళలపై ఆర్‌పీలు ఒత్తిడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్లపట్టాల పంపిణీ...

Read more

మార్చి నెలంతా పరీక్షా కాలమే

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 16.75 లక్షల మంది హాజరవుతున్నారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. ‘వచ్చే నెలంతా...

Read more

అరాచక ప్రదేశ్‌గా మార్చేశారు

తెదేపా అధికారంలో ఉన్న సమయంలో అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌.. వైకాపా హయాంలో అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెదేపా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని.....

Read more

‘కలెక్టర్లూ..’ ఇంతలా దిగజారిపోవాలా?

‘ముఖ్య’ నేత సోదరుడు, ప్రభుత్వ సలహాదారు ఒకరు, ఎన్నికలపై సర్వేలు నిర్వహించే ఓ వ్యక్తి, గతంలో కార్పొరేట్‌ సంస్థకు ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది ఈ నలుగురే. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలను లెక్క...

Read more

ఉత్తరాంధ్రంటే… ఉత్తదనుకుంటివా?

ఉత్తరాంధ్రకు జగన్‌ సర్కారు ఐదేళ్లలో ఉత్తి చేతులు చూపింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. వెనకబడిన జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టులే కీలకాధారం. సాగులోకి తీసుకురావాల్సిన ఆయకట్టు ఎంతో ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఉత్తరాంధ్రపై...

Read more

‘గుడ్డు’ మాటలు.. గడ్డు రోజులు! నైరాశ్యంలో మంత్రి అమర్‌నాథ్‌

ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఏమీ ఉద్ధరించలేదు. మరి మంత్రిగా ఏం చేశారు.. కొత్త పరిశ్రమలు ఏం తెచ్చారు అంటే.. ‘ఇప్పుడేగా కోడి గుడ్డు పెట్టింది. పొదగాలి’ అంటూ పిట్ట కథలు చెప్పి ‘గుడ్డు మంత్రి’గా ముద్ర వేసుకున్నారంతే!...

Read more

ప్రజలే మా స్టార్‌ క్యాంపెయినర్లు

రానున్న ఎన్నికల్లో జనంతో మాత్రమే జగన్‌ పొత్తు ఉంటుందని, వైఎస్సార్‌సీపీకి సంక్షేమ పథకాలు పొందిన ప్రజలే స్టార్‌ క్యాంపయినర్లని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 1, 3 వార్డుల్లో చెలిమి పెద్దన్న, శంకర తేజ, యుగంధర్‌ల ఆధ్వర్యంలో స్థానిక...

Read more

బాబుకు రెస్ట్‌! నేనే పోటీ చేద్దామని అనుకుంటున్నా: నారా భువనేశ్వరి

‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు. బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు వచ్చినట్లుంది. దశాబ్దాలుగా తాము గెలిపి­స్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి...

Read more

రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ అవసరమే: పవన్‌

వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీ­యాల్లోనూ రిటైర్‌మెంట్‌ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఆయన పలువురు టీడీపీ, బీజేపీ నాయకులను...

Read more

భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పద­ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని,...

Read more
Page 71 of 169 1 70 71 72 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.