Naresh Kumar

Naresh Kumar

చంద్రబాబుతో పొత్తు అంటే తిట్టకుండా ఉంటారా..?

టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన సత్తెనపల్లెలో మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు. చంద్రబాబు, పవన్‌ రెస్ట్‌...

Read more

బాబుకు బీసీలు బైబై

రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ..! అంటూ బీసీలు ‘‘సిద్ధం’’ అవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా తమను సామాజికంగా, రాజకీయంగా అక్కున చేర్చుకున్న వైఎస్సార్‌ సీపీ వెంట బీసీలు నడుస్తున్నారు. బలహీన వర్గాలు అత్యధికంగా ఉండే అనంతపురం జిల్లా...

Read more

మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?

చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌­రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడు­లకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథ­నాన్ని ఎమ్మెల్యే...

Read more

జగన్‌కు నీకు పోలికెక్కడ పవన్‌

‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి నీలా బీరాలు పలుకుతున్న పిరికివాడు కాదు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.151 అసెంబ్లీ, 22 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకున్న ధీరుడు.’ అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆంధ్ర­ప్రదేశ్‌ ఇంటలెక్చువల్స్, సిటిజన్స్‌ ఫోరం...

Read more

ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం

పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి...

Read more

షర్మిలా.. నిజాలు మాట్లాడడం నేర్చుకో

వెంటిలేటర్‌ మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్‌ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అవమానించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర...

Read more

ఓటే యువత ఆయుధం

‘రానున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి కోరారు. అయిదేళ్ల వైకాపా...

Read more

మీడియా జోలికొస్తే రాజకీయ సమాధే

‘మీడియా జోలికి వచ్చిన ఏ పార్టీ.. ప్రభుత్వం మనుగడ సాధించిన దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో జగన్‌ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. వైకాపాకు రాజకీయ సమాధి తప్పదు.’ అని పలు రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి....

Read more

వాహనం కదలకుండానే.. వేతనం చెల్లింపు

వైకాపా పాలనలో ఇంటింటికీ బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు పలు చోట్ల ఉన్నాయి. మండల కేంద్రం వజ్రకరూరులో 2,250 రేషన్‌ కార్డులు ఉన్నాయి. అయిదుగురు చౌక ధరల దుకాణాల...

Read more

సార్వత్రిక ఎన్నికల వేళ.. సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సరికొత్త హెలికాప్టర్లను సమకూర్చుకుంటోంది. వీటిలో ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం విమానాశ్రయంలో అందుబాటులో ఉంచనుంది. గ్లోబల్‌ వెక్ట్రా సంస్థ నుంచి అద్దె ప్రాతిపదికన...

Read more
Page 70 of 169 1 69 70 71 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.